Download Now Banner

This browser does not support the video element.

వాట్సప్ పాలన కాదు వాటాల పాలన. మాజీ ఎంపీ చింతామోహన్

India | Sep 8, 2025
వాట్సప్ పాలన కాదు వాటాల పాలనని మాజీ ఎంపీ చింత మోహన్ అన్నారు సోమవారం కాకినాడ వెంకీ రెసిడెన్సిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎస్సీ వర్గీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us