బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో (ఈజీఎస్)మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులపై జిల్లాలోని గ్రామపంచాయతీ బిల్డింగులు అంగన్వాడి బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్స్ మరియు టాయిలెట్స్ పనులను వేగవంతంగా రెండు నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.జిల్లాలో ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న అటువంటి ఆర్ అండ్ బి రోడ్లు మరియు భవనాలు మండలాల గ్రామాల ఇండ్లు జాతీయ రహదారులు అంగన్వాడి భవనాలు స్కూల్ భవనాలు గాని విద్యుత్ స్తంభాలు కాలువలు దెబ్బతిన్నటువంటి వాటికి మరమ్మతులు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.