Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఎదుట బిజెపిలో చేరిన వివిధ నియోజకవర్గాలకు చెందిన వైసిపి నేతలు

India | Sep 13, 2025
విశాఖపట్నం బిజెపి పార్టీ జిల్లా కార్యాలయంలో *భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు* ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నుండి విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం మరియు ఇతర నియోజకవర్గాల నుండి భారతీయ జనతా పార్టీ లోకి ఈరోజు *బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ మరియు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు పరశురామరాజు* గారి సమక్షంలో 100 మంది నాయకులు మరియు కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా *రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి శ్రీ వై. సత్య కుమార్ యాదవ్ గారిని మరియు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఆడారి ఆనంద్* గారిని మర్యాదపూర్వకంగా కలిసి సాలువతో సత్కరించారు
Read More News
T & CPrivacy PolicyContact Us