నంద్యాల శక్తి టీం సభ్యులు ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ, మహిళా పోలీస్ స్నేహలత బుధవారం దీబగుండ్ల జడ్పీ పాఠశాలలోని విద్యార్థినులకు శక్తి యాప్పై అవగాహన కల్పించారు. విద్యార్థినులు ఇంటికి వెళ్లిన వెంటనే తమ తల్లిదండ్రుల ఫోన్లలో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. 7993485111, 1930, 1098, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు.