ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాల్లోని నిర్వహించాలని పోటీ సెంటర్ రద్దుచేసి కొత్తదారకాసులు తీసుకోవడం ఆపాలని లేని ముట్టడిస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షుడు మహిపాల్ అంగన్వాడి యూనియన్ సిఐటి జిల్లా కార్యదర్శి భారతి రామకృష్ణలు డిమాండ్ చేశారు మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్ సీనియర్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ అధ్యక్షతనంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు వర్షానికి లెక్కచేయకుండా బిస్మించుకొని కూర్చున్న అంగన్వాడి మహిళలతో పోలీసుల కు మధ్యన తోపులాట జరిగింది