Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ సమీపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ & డీజిల్ పంప్ ఏర్పాటుచేయాలని కోరుతూ SP కి వినతి

Jagtial, Jagtial | Sep 8, 2025
పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ సమీపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ & డీజిల్ పంప్ తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక వినతి పత్రం అందజేశారు. జగిత్యాల పట్టణం, ప్రస్తుతము జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకోవటంతో, న్యూ బస్టాండ్ నుండి ఓల్డ్ బస్టాండ్ ధర్మపురి రోడ్డు S.K.N.R.కాలేజీ వరకు దాదాపు 4 K.M. వరకు ఉండటముతో  యావర్ రోడ్డు టూ వీలర్ & ఫోర్ వీలర్ లు రోడ్డుపై Traffic ప్రభావం కూడా పడుతుందని వివరించారు. జగిత్యాల పట్టణంలో న్యూ బస్టాండ్ నుండి ఓల్డ్ బస్టాండ్ వరకు రద్దీ ఎక్కువ ఉండడం.
Read More News
T & CPrivacy PolicyContact Us