కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నుండి సొసైటీ వద్ద యూరియా కోసం వేచి ఉన్న ఇప్పటివరకు యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు వెంటనే రైతులకు యూరియా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.