ఆరోగ్య సమస్యలతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రికి మెసేజ్ పంపి శనివారం ఉదయం విద్యార్థులు అందరూ కాలేజీకి వెళ్ళాక హాస్టల్లో భాను ప్రకాష్ రెడ్డి అనే ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నట్లు ASP మంద జావలి ఆల్ఫోన్స్ మీడియాకు తెలిపారు. హాస్టల్ వద్ద సీసీ కెమెరాలు పరిశీలించామని, అందులో కూడా అబ్బాయి హాస్టల్ నుండి కాలేజీకి వెళ్లకుండా ఉన్నట్లు గుర్తించామని , ఇంకా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్లు ASP తెలిపారు.