సేవ్ తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బిజెపి రాష్ట్ర పార్టీ గెలుపులో భాగంగా హైదరాబాద్ కు వెళ్తున్నారని తెలుసుకొని అరెస్టు చేయడం జరిగిందని బిజెపి మహిళా మోర్చా నాయకురాలు సోమవారపు లావణ్య పేర్కొన్నారు వారు అరెస్టుపై మాట్లాడారు బిజెపి ప్రజా సమస్యలపై పిలుపునిస్తే అరెస్టులు చేస్తున్నారని అన్నారు. అరెస్టులను ఖండించారు.