బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం దిలావర్ పూర్, నర్సాపూర్ (జి) మండలంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తెలిపింది. ఉదయం 10 గంటలకు దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో రూ. 35 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, ఉదయం 11గంటలకు సాంగ్వీ గ్రామం నుండి సిద్ధులకుంట గ్రామం వరకు రూ. 3 కోట్ల నిధులతో R&B రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, PHC హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బన్సపల్లి గ్రామంలో రూ.35 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు మధ్యాహ్నం ఒంటి గంటకు సముందర్ పల్లి గ్రామంలో రూ. 30 లక్షలతో సీస