Download Now Banner

This browser does not support the video element.

శాలిగౌరారం: అడ్లూరు గ్రామంలో ప్రకృతి అందాలకు నిలయం ఈ దివ్య క్షేత్రం

Shali Gouraram, Nalgonda | Sep 19, 2025
నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో సరస్వతి ఆలయాలు అరుదుగా ఉన్న వాటిలో కొన్ని ఆలయాలు మాత్రమే జనాభాహుల్యంలోకి వచ్చాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తెలిసిన వివరణ ప్రకారం అందులో ఒకటి శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామీణ అగ్ర భాగాన ఉన్న సిరి సరస్వతి ఆలయం 1983లో పానుగంటి మధునా చారి అనే భక్తుడు నిర్మించిన ఈ క్షేత్రంలో భక్తులచే అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటుంది. నకిరేకల్ పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది పచ్చటి పకృతి అందాలకు నిలియంగా ఈ దివ్య క్షేత్రం బాసిల్లుతుంది. ఎంతోమంది ఇక్కడ ప్రత్యేకమైన పూజలను నిర్వహించుకుంటారు.
Read More News
T & CPrivacy PolicyContact Us