వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఏం ఉద్ధరిస్తుందో అర్థం కావడం లేదని సర్వేపల్లి జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ నాయుడు మండిపడ్డారు. అసెంబ్లీకి కూడా రాని వైసీపీకి ప్రతిపక్ష హోదా అవసరమా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వస్తుందని సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మండిపడ్డారు.