Download Now Banner

This browser does not support the video element.

వినాయక చవితి సందర్భంగా కాకినాడలో డ్రోన్లతో నిఘా పెట్టిన పోలీసులు

India | Aug 27, 2025
వినాయక చవితి సందర్భంగా డ్రోన్ల కెమెరాతో కాకినాడను పోలీసులు నిఘా పెట్టారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రజల భద్రతా శాంతిభద్రత నిర్వాహనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీ ఆదేశాలతో భానుగుని సెంటర్ మెయిన్ రోడ్ లోని టైటాన్ షోరూం పరిసర సాలిపేట ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో బుధవారం రాత్రి 8:00 నుంచి మెగా ఏర్పాటు చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us