15 రోజులుగా జిల్లాలో రైతులు యూరియాల కోసం ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్న ఏ ఒక్క అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతుల పక్షాన విఫలమైందని రైతులు రోడ్లపై బయట ఇస్తున్న కూడా పట్టించుకునే నాధుడు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు నేడు మంగళవారం కూడా అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద సంఖ్యలో రైతులంతా నిరసన వ్యక్తం చేశారు నేడు