ఈనెల 9వ తేదీన ఎరువుల ప్లాట్ మార్కెట్ పై అన్నదాత పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా తెలిపారు కాకినాడ నగరంలోని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసం వద్ద కాకినాడ జిల్లాకు సంబంధించి 7 మే జరగాల ఇన్చార్జిలతో ఈ నెల 9వ తేదీన చేపట్టనున్న అన్నదాత పోరుబాట పోస్టర్ను పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్నలకు బాసటగా వైఎస్ఆర్సిపి ఉంటుందని ఎరువుల బ్లాక్ మార్కెట్ పై ఈనెల 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆర్డిఓ కార్యాలయం వద్ద నిరసన కార