Install App
iamsivakrishna
This browser does not support the video element.
దారుణ హత్య చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటాం : చిన్న బజార్ సీఐ కోటేశ్వరరావు
India | Aug 13, 2025
గోవులకు కాపలాగా ఉంటూ, అందరికీ సుపరిచితుడుగా ఉన్న లైకును చంపిన వారిని త్వరలోనే పట్టుకుంటామని చిన్న బజార్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించామని బుధవారం మధ్యాహ్నం 2:30 కు తెలిపారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!