బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఆదివారం రాత్రి 7:30 సమయంలో నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న సీఐ పుల్లయ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చెరువు వద్ద గట్టి బందోబస్తు నిర్వహించమన్నారు. ప్రశాంతంగా వినాయకుడిని నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.