దళితులు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండగా ఉంటారని వారిని నాయకులను తయారుచేసి ఈ రాష్ట్రానికి ప్రజాప్రతిని అందించడంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య ఆధ్వర్యంలో దళిత విజయోత్సవ సభను నిర్వహించినారు,