శుక్రవారం రోజున వినాయక మండపం దారులతో పీస్ మీటింగ్ నిర్వహణలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద శానిటేషన్ సమస్య ఉంటే తమ దృష్టికి వెంటనే తీసుకురావాలని తొమ్మిది రోజులపాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు వినాయక నిమజ్జనానికి సింగరేణి నుండి భారీ క్రేన్ల సహాయంతో నిమజ్జనం కొనసాగుతుందని , వినాయక నిమజ్జనం అందరూ ఒకేరోజు చేయాలని వినాయక మండపం దారులకు సూచించారు