Download Now Banner

This browser does not support the video element.

మెదక్: వినాయక నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకోవాలనిపూర్వీకులుఇచ్చిన సంప్రదాయాన్నిస్ఫూర్తిగాకొనసాగించాలి కలెక్టర్ రాహుల్ రాజ్

Medak, Medak | Sep 5, 2025
వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలి ప్రత్యేకించి యువకులు ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సూచించిన కలెక్టర్ ‌ఉత్సవ కమిటీల సహకారంతో క్రమశిక్షణను పాటిస్తూ 9 రోజులపాటు ప్రశాంతంగా ‌జిల్లాలో గణేష్ నవరాత్రులను‌ జరుపుకున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ మండలం కోంటూర్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జోత్సవ ప్రదేశాన్ని పరిశీలించారు. గణేష్ ఉత్సవ్ కమిటీల క్రమశిక్షణ పాటిస్తూ 9 వదులపాటి జిల్లాలో గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకున్నారని గణేష్ శోభాయాత్ర తో పాటు నిమర్జనం కూడా ఇదేవిధంగా కొనసాగించాలని కోరారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్
Read More News
T & CPrivacy PolicyContact Us