కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న హత్య కేసును పోలీసులు సోమవారం ఛేదించారు. ఈ ఘటనలో ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి నేరానికి ఉపయోగించిన కత్తులు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.డీఎస్పీ జె. బాబు ప్రసాద్ వివరాల ప్రకారం – సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం కర్నూలు టౌన్ రాధాకృష్ణ థియేటర్ సమీపంలోని మడ్గియాన్ కి మసీద్ వద్ద షేక్ ఇజహర్ అహ్మద్ (తండ్రి షేక్ గౌస్ నిసార్ అహ్మద్‌తో పాటు) నమాజ్ ముగించుకుని బయటకు రాగానే పాత గొడవల నేపథ్యంలో ముద్దాయిలైన ఇమ్రాన్, ఇర్ఫాన్, షేక్ జాహీన్ అహ్మద్ @ జహంగీర్, ఎస్.ఎం.డి ఇర్ఫాజ్, యూసుఫ్ కలిసి కత్తులతో దాడి చేశారు. గాయాలతో బాధపడుతున్న ఇజహర్ అహ్మద్‌ను ప్రభుత్వ ఆసు