Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: భర్త చేతిలో దారుణ హత్యకు గురైన కామారెడ్డగూడ స్వాతి కుటుంబాన్ని పరామర్శించిన తీన్మార్ మల్లన్న

Vikarabad, Vikarabad | Aug 29, 2025
వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గుడా గ్రామానికి చెందిన స్వాతి ఇటీవల భర్త చేతిలో దారుణ హత్యకు గురికావడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని ప్రముఖ జర్నలిస్టు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం బాధ్యత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తానని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us