వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు తదితరులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంచి ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సోమవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి మరియు మాదిగ రిజర్వేషన్ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.