కొవ్వూరు మరియు పసివెదల గ్రామాల మధ్య రైల్వే ట్రాక్పైహాన్ని రైల్వే పోలీసులు మంగళవారం గుర్తించారు. శరీరం రెండు ముక్కలై ఉందని, గతంలో మోకాలికి శస్త్ర చికిత్స చేసిన ఆనవాళ్లు ఉన్నాయని రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావు తెలిపారు. ఆపరేషన్ ఇన్ఫెక్షన్ కావడం వల్ల మనస్థాపానికి గురై ట్రాక్పై పడుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.