సింగనమల నియోజకవర్గం వైస్ చైర్మన్ మార్కెట్ యార్డ్ శైలజ ప్రభుత్వం నియమించడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి ,సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కి కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల సమయం లో ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేసి రైతుల సమస్యల పరిష్కరిస్తామన్నారు.