కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దివంగత మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రేపు పెద్ద ఎత్తున నిర్వహించే నేపథ్యంలో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కావాల్సిన అవసరం ఉందని ఎంపీ మల్లు రవి తెలిపారు ఈ మేరకు నేడు మీడియా సమావేశంలో ఆయన తెలియజేశారు