రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్ విజయలక్ష్మి ఎస్సీ మల్చూర్ నాయక్ వ్యవసాయ శాఖ అధికారి బాపూరావు ఉద్యానవన శాఖ అధికారి సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సోమవారం రాత్రి 7:30 గంటలకు నిర్వహించారు. వర్షాల వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులపై సీఎం సమీక్షించారు.