Download Now Banner

This browser does not support the video element.

ఒకటో తేదీ వచ్చిందంటే రాష్ట్రంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం

India | Sep 1, 2025
ఒకటవ తేదీ వచ్చిందంటే రాష్ట్రంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటున్నారని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జె. రామారావు పేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొండబాబు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ కార్డుల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వారికి ఏఏ రేషన్ సరుకులు అందించబడుతుందో సవివరంగా తెలియజేయడం జరిగిందన్నారు. కాకినాడ అర్బన్ తహసిల్దార్ వజ్రపు జితేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ
Read More News
T & CPrivacy PolicyContact Us