శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం మంగళవారం శక్తి టీం పోలీసులు నిర్వహించారు. గ్రీన్ డేల్ కళాశాల విద్యార్థులకు శక్తి యాప్ వల్ల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ ఇన్‌స్టాలేషన్ పై మరియు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ మైనర్లు బైక్‌లు డ్రైవింగ్ చేయొద్దు అంటూ సూచించారు. ఈ కార్యక్రమం శక్తి టీం ఏ ఎస్ ఐ సింహాచలం పాల్గొని శక్తి బృందం ద్వారా కార్యక్రమం నిర్వహించారు.