Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 5, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగంలోని పలు ఎరువు, పురుగుమందు దుకాణాలను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. దుకాణాలలో యూరియా నిల్వలు, పలు దుకాణాలను అధికారులు పరిశీలించారు. ఎవరైనా యూరియా బ్లాక్ మార్కెట్లో తరలించినా, రైతులను ఇబ్బందులు గురిచేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అగ్రికల్చరల్ విజిలెన్స్ అధికారి వేణుగోపాలరావు, డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ విష్ణు రావు, తదితరులు ఉన్నారు.