Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: వెంకటాపురం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ... చికిత్స నిమిత్తం తరలింపు

Alampur, Jogulamba | Aug 29, 2025
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో భూ తగాదాలలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు వ్యక్తులకు తీవ్రగాయాలు కాగా స్థానికులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది .
Read More News
T & CPrivacy PolicyContact Us