ప్రేమ వ్యవహారం ఆర్థిక ఇబ్బందుల కారణంగా పరిహారయాల యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గొల్లప్రోలు మండలం మల్లవరంలో జరిగింది ఒరిస్సాలోని నవరంగపూర్ జిల్లా నేలగొండి గూటికి చెందిన జానీ 45 రోజుల క్రితం రొయ్యల చెరువులో పనిచేయడానికి వచ్చాడు అతను పని చేస్తున్న చెరువు గట్టున వేప చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.