Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: కరీంనగర్ మానేరు డ్యాం పై హీరో శ్రీకాంత్ నటించిన సినిమా షూటింగ్.. షూటింగ్ చూసేందుకు భారీగా తరలివచ్చిన జనాలు

Karimnagar, Karimnagar | Sep 12, 2025
శుక్రవారం సాయంత్రం సమయంలో కరీంనగర్ లోని లోయర్ మానేరు జలాశయం పై 'ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా' సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బ్లూ జే మూవీస్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, లయ నటిస్తున్నారు. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో, చందు వెంకటేష్ పర్యవేక్షణలో 10 రోజుల పాటు కరీంనగర్ పరిసరాల్లో షూటింగ్ కొనసాగుతుంది. స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి షూటింగ్ ను వీక్షించారు. ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us