Download Now Banner

This browser does not support the video element.

మారాల రిజర్వాయర్లోకి కృష్ణా జలాలు.. ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి జలహారతి

Puttaparthi, Sri Sathyasai | Aug 21, 2025
శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం మారాల రిజర్వాయర్కు కృష్ణా జలాలను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు కృష్ణా జలాలకు జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us