సిద్ధవటం మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి చర్చి వద్ద బుధవారం కడప నుంచి తిరుపతికి బియ్యం రవాణా చేస్తున్న ఐచర్ వాహనం బుధవారం మధ్యాహ్నం బోల్తా పడింది పడింది. అతి వేగంగా వస్తూ ఉండడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని పొట్టిమిట్ట సీఐ బాబు తెలిపారు. హైవే రోడ్లపై ట్రాఫిక్ నిబంధన పాటించాలని CI సూచించారు.