నార్పల మండల కేంద్రంలోని 16వ వర్ధంతి దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం 11:50 సమయం లో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు.