అనంతపురం నగరంలోని రుద్రంపేట లో ఆదివారం రాత్రి నిర్వహించిన వినాయక నిమజ్జనం ఉత్సవంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాటకు యువత కేరింతలు కొట్టారు. పెద్ద ఎత్తున డాన్సులు చేస్తూ ఉత్సాహం నింపారు. జగన్మోహన్ రెడ్డి పాటకు కేరింతలు కొట్టడంతో అక్కడ ఉత్సాహంతో అందరూ ఉర్రూతలు ఊగారు.