శుక్రవారం రోజున పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద లైన్స్ క్లబ్ నిర్వాహకులు షుగర్ టెస్ట్ నిర్వహించి ప్రజలకు ఆహారపు అలవాట్లపై సూచనలు చేశారు గత ఎనిమిది వందల ఆరు రోజులుగా షుగర్ టెస్ట్ లు నిర్వహిస్తూ ప్రజలకు ఆహారపు అలవాట్లపై సూచనలు చేస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకునే దిశగా ప్రజలు ముందడుగు వేసే క్రమంలో లైన్స్ క్లబ్ నిర్వాహకులు ముందుకెళ్తున్నారని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రోగులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన పేర్కొన్నారు