బుధవారం రోజున సాండ్ బజార్లు ప్రారంభించారు ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ప్రజలకు తక్కువ ధరలు సులభంగా ఇసుక అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ ప్రకారం సాండ్ బజార్లను ఏర్పాటు చేయడం జరిగిందని దీంతో దళారి వ్యవస్థ ఇసుక దోపిడీకి అడ్డుగడ్డ పడుతుందని అన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్టాక్ పాయింట్ లో 800 చెల్లిస్తే ఇసుక ఇంటికే చేరిలా సదుపాయం ఉందని 24 గంటలు లారీలు అందుబాటులో ఉంటాయని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉన్న లబ్ధిదారులకు ఇసుకపూరిత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు