డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితిని పురస్కరించుకుని పలు ఆలయాల వద్ద వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో ఆలయాల వద్ద నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.