ఏటూరునాగారం మండలం శివాపూర్-గోగుపల్లి మధ్య ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు శనివారం సాయంత్రం చేపట్టినట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రోడ్డు దెబ్బ తినడంతో విషయాన్ని మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన సీతక్క వెంటనే మరమ్మత్తు పనులు చేపించడం జరిగిందన్నారు.