Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: నల్లగొండ జిల్లాలో మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించవద్దు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Nalgonda, Nalgonda | Sep 13, 2025
నల్లగొండ జిల్లా: మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఉదయం అన్నారు. ఈ సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలోని రామ్ నగర్ పార్కులో జరిగిన కుక్కల దత్తత వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. హైదరాబాద్ తర్వాత నల్లగొండలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు జంతువుల పట్ల దయగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us