అర్బన్ రెసిడెస్సియల్ పాఠశాలలో మినీ వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మి చెడు జమ్ములమ్మ ఆలయ సమీపంలో అర్బన్ రెసిడెస్సియల్ పాఠశాలలో మినీ వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.