శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలంలోని గార పేట లోలుగు రోడ్డుపై గురువారం సాయంత్రం ఐదు గంటలకు రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి..ఈ ప్రమాదంలో ఒకరి తీవ్రంగా గాయపడిగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది గాయపడిన వారిని స్థానికులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు..ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..