లేబర్ కోర్టులను రద్దు చేయాలి : వనపర్తి సిఐటియు సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో డ్రైవర్స్ దినోత్సవాన్ని నిర్వహించిన వనపర్తి జిల్లా సిఐటియు. ఈ కార్యక్రమంలో బొలెరో సంఘమ అధ్యక్షులు మోహన అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పుట్ట ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని పిఎఫ్ ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంగం జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు.