Araku Valley, Alluri Sitharama Raju | Aug 24, 2025
గిరిజన ఉద్యమ నేత దండకారణ్య విమోచన సమితి మరియు ఓపిజిఆర్ వ్యవస్థాపకుడు డాక్టర్ చండా ఏలియా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మరణించారు ఈ విషయం తెలుసుకున్న అరకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రవిబాబు ఆర్టీసీ రీజినల్ చైర్మన్ ధోన్నుదొర, అనంతగిరి జడ్పిటిసి గంగరాజు, సిపిఎం నేత అప్పలనరస, అరకు జనసేన ఇన్చార్జి గంగులయ్య, తదితరులు ఉద్యమనేత జెండా ఎలియ స్వగ్రామమైన హుకుంపేట మండలం తడిగిరి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించి అంత్యక్రియలో పాల్గొన్నారు.