ఆళ్లగడ్డలో వాల్మీకి జయంతి,ఆళ్లగడ్డలో మంగళవారం వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నాలుగు రోడ్ల కూడలిలోని వాల్మీకి విగ్రహానికి సంఘ నాయకులు పూలమాలలు వేసి, పూజలు నిర్వహించారు. వాల్మీకి సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తమ కులానికి ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.