Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడటమే అమరవీరులకు నిజమైన నివాళి :వనపర్తి సిపిఎం

Wanaparthy, Wanaparthy | Aug 28, 2025
గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో సిపిఎం వనపర్తి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పుట్ట ఆంజనేయులు పరమేశ్వర చారి తదితరులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే అమరవీరులకు ఘనమైన నివాళి అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us