Download Now Banner

This browser does not support the video element.

బలిజ చేయూత నాయకుడు కత్తిర మల్లికార్జున పై దాడి..ఆసుపత్రికి తరలింపు

India | Sep 7, 2025
నెల్లూరులో బలిజ చేయూత నాయకుడు కత్తిర మల్లికార్జున పై దాడి జరిగింది..బలిజలకు ప్రాధాన్యం వహిస్తున్న రెండు గ్రూపుల మధ్య వివాదమే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది ...గాయపడి హాస్పిటల్లో చేరిన కత్తిర మల్లికార్జున ..పూర్తి వివరాలు మరింత తెలియాల్సి ఉంది
Read More News
T & CPrivacy PolicyContact Us