నగరంలోని గాంధీభవన్ పరిసరాలతో పాటు అలిపిరి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మంగళవారం పరిశీలించారు గాంధీభవన్లో బోరు మరమ్మతులు చేయించాలని పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని భవన్ సభ్యులు కోరారు కాలువలో చెత్త లేకుండా తొలగించాలని బోరు మరమ్మత్తులు చేసి మురుగునీరు వెళ్లే పైప్ లైన్ బాగు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.